Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరులో 6.7 శాతానికి పారిశ్రామిక వృద్ధి

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 2:51 PM జాతీయంవాణిజ్యం
సెప్టెంబరులో 6.7 శాతానికి పారిశ్రామిక వృద్ధి - Udayam
దేశ పారిశ్రామికోత్పత్తి వృద్ధి సెప్టెంబరులో 6.7 శాతానికి తగ్గింది. గనుల కార్యకలాపాలు, తయారీ రంగం మందగించడం ఇందుకు కారణమని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. ఆగస్టు వృద్ధి రేటు సవరించిన గణాంకాల ప్రకారం 7.8 శాతంగా నమోదైంది. ఐఐపీ సూచీలో 76 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి 8.6 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గింది.

Comments

G
Loading comments...