వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహించిన TGEJAC మహాధర్నాకు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ ధర్నాలో అసోసియేషన్ తరఫున డాక్టర్ శివకాంత్ మరియు సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావం తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

