వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారని, పనులు 90 శాతం పూర్తయ్యాయన్న బీఆర్ఎస్ వాదనలు అసత్యమని ఆయన మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

