Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో మారిన వాతావరణం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 6:58 PM గుంటూరుGeneral
తెనాలిలో మారిన వాతావరణం - Udayam
తెనాలిలో శనివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం పూర్తిగా మబ్బులతో కమ్ముకోవడంతో పట్టపగలే కారు చీకట్లు అలుముకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఉదయాన్నే చిరుజల్లులతో వర్షం ప్రారంభం కావడంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మారిన క్లైమెట్‌తో పట్టణంలో చల్లటి వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...