Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న చలి తీవ్రత

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 10:24 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న చలి తీవ్రత - Udayam
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దక్షిణ, తూర్పు తెలంగాణతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి పెరగవచ్చని హెచ్చరించింది. ఇతర ప్రాంతాల్లో పొడి వాతావరణంతో పాటు ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని పేర్కొంది.

Comments

G
Loading comments...