Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో అక్టోబర్ 11 నుంచి ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 19, 2026 4:45 PM రాజన్న సిరిసిల్లGeneral
తెలంగాణలో అక్టోబర్ 11 నుంచి ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు - Udayam
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అక్టోబర్ 2026 పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను ప్రకటించింది. పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 17 వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 23 నుంచి 30 వరకు జరుగుతాయి.

Comments

G
Loading comments...