Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో 9 జిల్లాలకు వర్ష హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 10:09 AM హైదరాబాద్General
తెలంగాణలో 9 జిల్లాలకు వర్ష హెచ్చరిక - Udayam
తెలంగాణలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Comments

G
Loading comments...