వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల కరీంనగర్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ మహబూబ్‌నగర్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్నసిరిసిల్ల సిద్ధిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉరుములు మెరుపులతో వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

