వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ NSS యూనిట్–2 ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం నిర్వహించారు. ఓజోన్ పొర పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, వాతావరణ మార్పుల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
HFCల వినియోగం తగ్గింపు, శీతలీకరణ రంగంలో ఇంధన సామర్థ్యంపై చర్చించారు. కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

