వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ NSS యూనిట్–II ఆధ్వర్యంలో పాముకాటు నివారణ, ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ అబ్దుల్ హలీం ఖాన్ మాట్లాడుతూ పాముకాటుకు గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
గాయం కోయడం, విషం పీల్చడం, నాటు వైద్యం చేయించడం వంటి అపోహలకు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో NSS వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

