Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గొప్పగా పోరాడారు: రామ్మోహన్ రెడ్డి

Follow Udayam on Google
G,SATHISH Sep 16, 2026 3:27 PM హైదరాబాద్General
తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గొప్పగా పోరాడారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదంటూ ఉద్దేశపూర్వకంగా బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్రను ప్రజలు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...