వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ, ఆహార భద్రత, ఔషధ నియంత్రణ శాఖల అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించారు.
ఆసుపత్రి క్యాంటీన్, సర్జికల్ స్టోర్లలో తనిఖీలు నిర్వహించారు. మందులు, వైద్య పరికరాల నిల్వలు, సంబంధిత పత్రాలను పరిశీలించారు.
Comments
Loading comments...

