Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి 10 మంది మృతి

Follow Udayam on Google
Shruthi Oct 29, 2026 9:29 PM అంతర్జాతీయంGeneral
అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి 10 మంది మృతి - Udayam
పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌ థార్‌పార్కర్‌ జిల్లాలో అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలి 10 మంది మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో రోగులు, వైద్య సిబ్బంది, బంధువులు ఉన్నారు. పేలుడు ధాటికి అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. ఘటనపై అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై దర్యాప్తునకు ఆదేశించారు.

Comments

G
Loading comments...