Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో కోట్ల నగదు

Follow Udayam on Google
Shruthi Oct 29, 2026 9:11 PM జాతీయంGeneral
భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో కోట్ల నగదు - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీపంలో ఓ ఇంటి గదిలో భూమిలో పాతిపెట్టిన మూడు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో భారీగా నగదును పోలీసులు గుర్తించారు. గ్రామస్థులతో ఇద్దరు సోదరులకు జరిగిన గొడవతో విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 5 మీటర్ల లోతులో లభించిన డ్రమ్ముల్లో రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. నగదు విలువ రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.

Comments

G
Loading comments...