వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేరళలో హిట్ అండ్ రన్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అదనపు జిల్లా జడ్జికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 25న కొచ్చిలో కారు ఢీకొని జయబాలకృష్ణన్ (55) మృతి చెందారు.
ప్రమాదానికి కారణమైన కారును జడ్జి మైనర్ కుమారుడు నడిపాడని ఆరోపణలున్నాయి. బెయిల్‌పై మృతుడి కుమార్తె భద్రకీర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధారాల ధ్వంసానికి జడ్జి సహకరించారని ఆరోపించారు.
Comments
Loading comments...

