Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ పోలీసులకు ఏడు డిజిటల్ సేవలు

Follow Udayam on Google
Shruthi Oct 29, 2026 9:05 AM హైదరాబాద్General
తెలంగాణ పోలీసులకు ఏడు డిజిటల్ సేవలు - Udayam
తెలంగాణ పోలీస్ శాఖలో ఏడు కొత్త డిజిటల్ సేవలను డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యమని తెలిపారు. వీటిలో ప్రజాభిప్రాయ సేకరణ కేంద్రం, భరోసా సాఫ్ట్‌వేర్, ముఖ గుర్తింపు యాప్, ఖైదీల విడుదల పర్యవేక్షణ వ్యవస్థ, వేలిముద్రల సేకరణ యాప్, దర్యాప్తు మార్గదర్శకాలు, సీఐడీ వెబ్‌సైట్ ఉన్నాయి.

Comments

G
Loading comments...