వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో ఏడాది పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ శిక్షణ నేటి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
2016లో ఖమ్మం ప్రాంత నిరుద్యోగులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ ద్వారా 462 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారని గుర్తుచేశారు.
Comments
Loading comments...

