Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
Uday Bhaskar Sep 17, 2026 3:09 PM రంగారెడ్డిGeneral
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల - Udayam
2027 మార్చిలో ఖాళీ కానున్న మహబూబ్‌నగర్ రంగారెడ్డి హైదరాబాద్, వరంగల్ ఖమ్మం నియోజకవర్గాలకు కొత్త జాబితా సిద్ధం చేయనున్నారు. నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 25న ముసాయిదా జాబితా, డిసెంబర్ 30న తుది జాబితా విడుదల కానుంది. ప్రస్తుత ఓటర్లు కూడా కొత్త ఫారం-18లో దరఖాస్తు చేయాలి.

Comments

G
Loading comments...