వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు ఆంజనేయస్వామికి 60 ఏళ్ల తర్వాత నవంబర్ 16 నుంచి 20 వరకు చందనోత్సవం నిర్వహించనున్నారు. మూలవిరాట్‌పై పేరుకున్న చందనాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.20 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్సవాల సమయంలో వాహన పూజలు మినహా ఇతర ఆర్జిత సేవలు, మూలవిరాట్ దర్శనం నిలిపివేస్తారు. ప్రత్యామ్నాయంగా ఉత్సవమూర్తి దర్శనం కల్పిస్తారు.
Comments
Loading comments...

