Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ మరో బీపర్‌ ఆపరేషన్‌కు ప్రణాళిక?

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 5:38 PM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ మరో బీపర్‌ ఆపరేషన్‌కు ప్రణాళిక? - Udayam
ఇరాన్‌ కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ మరో బీపర్‌ ఆపరేషన్‌కు ప్రణాళిక రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మొసాద్‌ మాజీ అధికారి ఒడెడ్‌ ఐలామ్‌ వ్యాఖ్యల ఆధారంగా ఈ కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌పై మళ్లీ దాడులు జరిగితే పేజర్లు, వాకీటాకీల వంటి పరికరాలను పేల్చే అవకాశముందని పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...