వార్తలకు తిరిగి వెళ్లండి

టెలిగ్రామ్ యాప్ ఒక 'డార్క్ వెబ్'లా మారిందని, సైబర్ నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, లీకేజీలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. దీనిపై కఠిన చర్యలు అవసరమని పేర్కొంది.
యాప్ లోని గోప్యత, అనామక ఫీచర్లు నేరగాళ్లకు రక్షణగా మారుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల నిందితులను గుర్తించడం భద్రతా సంస్థలకు సవాలుగా మారిందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వివరించింది.
Comments
Loading comments...

