వార్తలకు తిరిగి వెళ్లండి
జైపూర్-దర్భంగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
Vishnu Jun 22, 2026 6:27 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ జైపూర్-దర్భంగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అలాగే ఖతిపురాలో మెగా కోచింగ్ టెర్మినల్ మరియు పలు ఆధునిక వసతులను వారు ప్రజలకు అంకితం చేశారు.
దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ కొత్త టెర్మినల్ ద్వారా 450 రైళ్లకు నిర్వహణ సదుపాయం కలిగి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు.
Comments
Loading comments...