వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిలువకోడూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్ మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పాఠశాల రికార్డుల విషయమై అధికారులు ప్రశ్నించడంతో మానసిక వేదనకు గురై ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఆయనను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

