Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:33 PM పల్నాడు General
టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా - Udayam
వినుకొండలో టీడీపీ కార్యకర్తల ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యకర్తల మృతి పట్ల చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సంతాపం వ్యక్తం చేశారు. రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులు సాంసోను మంద, సరికొండపాలెం నాగేశ్వరరావు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు.

Comments

G
Loading comments...