వార్తలకు తిరిగి వెళ్లండి

గత ఏడాది దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని విశాఖ ఎంపీ ఎం. భరత్ వెల్లడించారు. 'స్పీడ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్' నినాదంతో రాష్ట్రం విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువతకు పబ్లిక్ పాలసీ, రాజకీయాల్లో పెద్దపీట వేస్తామన్నారు. రాబోయే రోజుల్లో మహిళా బిల్లు చట్టం రావడం ఖాయమని, పార్టీలోకి మహిళలను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
Comments
Loading comments...

