Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మహానాడు వేదికగా కూటమి విజయాలు

Anjali Puri May 27, 2026 9:10 AM అమరావతి 12 viewsabout 9 hours ago
మహానాడు వేదికగా కూటమి విజయాలు - Udayam Digital
టీడీపీ మహానాడు కార్యకర్తలే అధినేతలని చాటిచెప్పే మహావేదిక అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ సాధించిన విజయాలను ఈ మహానాడు వేదికగా ప్రజల ముందుకు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. మహిళా శక్తి, యువశక్తి, రైతు సంక్షేమం, అలాగే అభివృద్ధి లక్ష్యాలతో 'మహానాడు-2026' కొత్త దిశగా ముందుకు సాగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో గతంలో జరిగిన అభివృద్ధి విఘాత రాజకీయాలను ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...