వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేలు టీడీపీలో అసమ్మతి, బహిరంగ సమావేశాలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించింది.
స్థానిక ఎన్నికల వేళ పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జోనల్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసులురెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డిలను నారా లోకేశ్ ఆదేశించారు.
Comments
Loading comments...

