వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, నీరువాయి నీటి సంఘం (ఆయకట్టు) డైరెక్టర్ జి. గోవర్ధన నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు.
కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఆయన మృతిపట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

