Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ సీనియర్ నాయకుడు బోడా నాగభూషణం మృతి

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:37 PM ఏలూరుGeneral
టీడీపీ సీనియర్ నాయకుడు బోడా నాగభూషణం మృతి - Udayam
పాత చింతలపూడికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ బోడా నాగభూషణం మృతి పట్ల ఎమ్మెల్యే సొంగా రోషన్ సంతాపం తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మరణవార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నాగభూషణం నివాసానికి చేరుకుని, మృతదేహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...