వార్తలకు తిరిగి వెళ్లండి

విజయపురంలో టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ నాయకుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను ప్రకాశ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా కార్యకర్తలు సమాయత్తం కావాలని, విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

