వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో విజయం సాధించిన టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించాయి. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని మహానాడులో లోకేష్ ప్రకటించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 2న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
రాబోయే జీహెచ్ఎంసీ, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేలా ఇరు పార్టీలు తెలంగాణలో కూడా ఉమ్మడిగా అడుగులు వేసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

