Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీసీఎస్‌ ఉద్యోగుల డేటాపై అలర్ట్స్‌

Follow Udayam on Google
టీసీఎస్‌ ఉద్యోగుల డేటాపై అలర్ట్స్‌ - Udayam
కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన డేటా బహిర్గతమయ్యే అవకాశం ఉందంటూ టీసీఎస్‌ అలర్ట్స్‌ అందాయని తెలిపింది. అయితే కస్టమర్ల డేటా, కంపెనీ వ్యవస్థలు ప్రభావితమైనట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అలర్ట్స్‌లోని సమాచారం నాలుగేళ్లకు పైగా పాతదని, ప్రాథమిక ఉద్యోగి వివరాలకే పరిమితమైందని టీసీఎస్‌ తెలిపింది. రెండేళ్లుగా భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది.

Comments

G
Loading comments...