Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేట్ పీఠంపై టాటా సామ్రాజ్యం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 15, 2026 10:36 AM జాతీయంGeneral
కార్పొరేట్ పీఠంపై టాటా సామ్రాజ్యం - Udayam
భారత్‌లో అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో 'టాటా' గ్రూప్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం సుమారు రూ.3.24 లక్షల కోట్ల బ్రాండ్ విలువతో టాటా వరుసగా 10వ సారి తన నంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఇన్ఫోసిస్ (రూ.1.58 లక్షల కోట్లు), ఎల్‌ఐసీ (రూ.1.47 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ వరుసగా టాప్-5లో నిలిచాయి.

Comments

G
Loading comments...