వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరులో బుధవారం వెలుగు DRDA కార్యాలయ ప్రారంభోత్సవంలో గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల గురించి ఎక్కువగా ఆలోచించేది సీఎం అని ఆమె అన్నారు. సూపర్ ఎల్‌నినో పోస్టర్ ఆవిష్కరణ, CHC కార్యక్రమాల్లోనూ మాట్లాడారు.
వ్యవసాయ పథకాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

