వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలను రాష్ట్ర సంస్కృతి, చరిత్ర ఉట్టిపడేలా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
కాకతీయ శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలని, పనులన్నీ నిర్దేశిత సమయంలో పూర్తిచేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

