వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి కిరీటం మాయం వ్యవహారం కొలిక్కి వచ్చింది. కల్యాణ మందిర నిర్మాణ నిధుల కోసం కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు అంగీకరించిన దేవస్థానం కమిటీ, వ్యాపారి నుంచి కోటి రూపాయల విలువైన ఆ స్వర్ణ కిరీటాన్ని విడిపించింది.
తాము చేసిన తప్పును మన్నించాలని కమిటీ చైర్మన్ కోరారు. సంప్రోక్షణ అనంతరం ఆ కిరీటాన్ని తిరిగి స్వామివారికి అలంకరిస్తామని వెల్లడించారు
Comments
Loading comments...

