వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కారంచేడు మండలంలోని స్వర్ణ చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఎస్‌టీ బృందం వాహన తనిఖీలు ముమ్మరం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే అక్రమ మద్యం, నగదు రవాణాను అరికట్టేందుకు తనిఖీలు చేపడుతున్నట్లు బృందం తెలిపింది.
మండల వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీ అనిత, బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

