వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయంగా అక్టోబరులో ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు 5.25-5.3 లక్షలకు చేరినట్లు అంచనా. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 13-15 శాతం వృద్ధి నమోదైనట్లు మారుతీ సుజుకీ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు.
మారుతీ, టాటా, మహీంద్రా, హ్యుందాయ్ సంస్థలు విక్రయాల్లో వృద్ధి నమోదు చేశాయి. పండగల డిమాండ్, డీలర్ల వద్ద నిల్వల పెంపు ఇందుకు దోహదపడ్డాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

