Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'స్వచ్ఛత హి సేవా' కార్యక్రమాలను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
B RAJESH Sep 16, 2026 7:07 PM విజయనగరంGeneral
'స్వచ్ఛత హి సేవా' కార్యక్రమాలను విజయవంతం చేయాలి - Udayam
ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు జిల్లాలో నిర్వహించనున్న 'స్వచ్ఛత హి సేవా-2026' కార్య క్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కార్యక్రమాల షెడ్యూల్పై సమీక్షించారు. అక్టోబరు 1న సామూహిక శ్రమదానం, 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

Comments

G
Loading comments...