Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛమైన గాలి–నీలి ఆకాశ దినోత్సవం సందర్భంగా విత్తన బంతులతో ప్రదర్శన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 07, 2026 4:46 PM విశాఖపట్నంGeneral
స్వచ్ఛమైన గాలి–నీలి ఆకాశ దినోత్సవం సందర్భంగా విత్తన బంతులతో ప్రదర్శన - Udayam
విశాఖ లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో స్వచ్చమైన గాలి, నీలి ఆకాశ దినోత్సవం సందర్భంగా కళాశాల లో ప్రిన్సిపాల్ అధ్యక్షతనతో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ల నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ తీసుకు వచ్చిన 10 వేల విత్తనాల బంతులతో ప్రదర్శన నిర్వహించారు. .ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2019లో సెప్టెంబర్ 7ను అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి – నీలి ఆకాశం దినోత్సవంగా ప్రకటించింది అన్నారు.

Comments

G
Loading comments...