Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు భారీ విరాళం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:03 PM తిరుపతిGeneral
ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు భారీ విరాళం - Udayam
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు హైదరాబాద్‌ మణికొండకు చెందిన కొండూరు రాజేశ్వరి, సుబ్రహ్మణ్యం దంపతులు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. బుధవారం తిరుమలలోని టీటీడీ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి విరాళం అందించారు. ఈ సందర్భంగా దాత దంపతులను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.

Comments

G
Loading comments...