వార్తలకు తిరిగి వెళ్లండిసూళ్లూరుపేట 26 వార్డుల్లో తెదేపా విజయం Sai Nath Nov 03, 2026 2:25 PM తిరుపతిGeneral00SaveShareతిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో తెదేపా 26 వార్డులను కైవసం చేసుకుంది. మొత్తం 32 వార్డులకు గానూ వైకాపా 3, భాజపా 2, జనసేన ఒక వార్డులో విజయం సాధించాయి. 0 0 Save Share CommentsGPostLoading comments...