Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి కుంటలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
Vikram Jun 11, 2026 12:47 PM నల్గొండGeneral
నీటి కుంటలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి - Udayam
దేవరకొండ మండలం జర్పులతండాకు చెందిన రిత్విక్ (7), హర్షవర్ధన్ (10) వ్యవసాయ క్షేత్రంలోని నీటి కుంటలో శవమై కనిపించారు. చిన్నారుల శరీరంపై కాలిన గాయాలుండటంతో విద్యుదాఘాతంతోనే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...