వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురం రెవెన్యూ పరిధిలో రీసర్వే నిర్వహిస్తుండగా విలేజ్ సర్వేయర్ భవ్యశ్రీని పాము కాటేసింది. వెంటనే సిబ్బంది, గ్రామస్థులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పలువురు ఆసుపత్రికి వెళ్లి భవ్యశ్రీని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Comments
Loading comments...

