Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 7:17 PM హైదరాబాద్General
సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్ - Udayam
తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని దానం నాగేందర్ నిన్న చెప్పగా.. ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Comments

G
Loading comments...