Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రతపై సుప్రీం ప్రశ్న

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 6:47 AM జాతీయంGeneral
మహిళల భద్రతపై సుప్రీం ప్రశ్న - Udayam
రక్షణ కల్పించాల్సిన పోలీసుల తీరు ఇలా ఉంటే సామాన్య మహిళలు స్టేషన్‌కు వెళ్లగలరా అని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై ఆరోపణల కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Comments

G
Loading comments...