Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులు, నేతల వేధింపులతో ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 8:06 AM పల్నాడు General
పోలీసులు, నేతల వేధింపులతో ఆత్మహత్యాయత్నం - Udayam
పోలీసులు, స్థానిక నేతల వేధింపులు భరించలేక లలిత ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ పసుమర్తి కిశోర్ నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో, లేఖలో తన ఆవేదనను వెల్లడించడంతో పాటు స్థానికంగా కలకలం రేపింది.

Comments

G
Loading comments...