వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌లో సైనికులతో వెళ్తున్న రైలును ఉగ్రవాదులు బాంబుల కారుతో ఢీకొట్టారు. ఈ భీకర ఆత్మాహుతి దాడిలో 24 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈద్ వేడుకలకు వెళ్తుండగా జరిగిన ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది.
Comments
Loading comments...

