Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుబ్లేడు- ఖమ్మం బస్సుల్లో ప్రయాణికుల రద్దీ

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 12:54 PM ఖమ్మంGeneral
 సుబ్లేడు- ఖమ్మం బస్సుల్లో ప్రయాణికుల రద్దీ - Udayam
సుబ్లేడు నుంచి ఖమ్మం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. బస్సులు నిండిపోవడంతో నిలబడేందుకు కూడా స్థలం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు తొలగించేందుకు అధికారులు వెంటనే మరో బస్సును అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...