Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్య భారతి ఫంక్షన్ హాల్ పై చర్యలు తీసుకోవాలి కాలనీ వాసుల డిమాండ్

Follow Udayam on Google
సత్య భారతి ఫంక్షన్ హాల్ పై చర్యలు తీసుకోవాలి కాలనీ వాసుల డిమాండ్ - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులకు కారణమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫంక్షన్ హాల్లో శుభకార్యాలు జరిగినప్పుడల్లా డీజే సౌండ్లు డప్పు దరువులు భాజా భజంత్రీలు బ్యాండ్లతో భారీ శబ్దాలు వస్తుండడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ముఖ్యంగా కాలనీలో వృద్ధులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు అన్నారు

Comments

G
Loading comments...